అమెరికాలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ రెండో వార్షికోత్సవ వేడుకలు
- May 01, 2017
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ రెండో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టెక్సాస్ లో జరిగిన ఈ ఈవెంట్ కు టాటా అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ పైళ్ల మల్లారెడ్డితోపాటు.. హన్మంతరెడ్డి, సినీ నటి భానుప్రియతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. వచ్చే ఏడాది ఆటా, నాటా, టాటా సంయుక్తంగా నిర్వహించబోయే మెగా కన్వెన్షన్ కు అందరూ సహకరించాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







