అమెరికా అధ్యక్షలు ట్రంప్ నిర్వహించిన భారీ ర్యాలీ
- May 01, 2017
అమెరికా ప్రజల రక్షణే తమ ప్రభుత్వ లక్ష్యమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ అధికారం చేపట్టి 100 రోజులైన సందర్భంగా పెన్సిల్వేనియాలోని హారిష్ బర్గ్ భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులు తెచ్చామని.. అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. మార్పు ఇప్పుడే మొదలైందని.. క్రిమినల్స్ పై కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







