రజని ప్రశంసలకు.. దేవుడే ఆశీర్వదించాడు అంటూ రాజమౌళి రిప్లై
- May 01, 2017
బహుబలి 2 సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన రాజమౌళి అండ్ కో పై సెలబ్రేటీల నుంచి సామాన్యుల వరకూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు.. భారత దేశం గర్వించ దగ్గ సినిమా అంటూ.. రామ్ గోపాల్ వర్మ, చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు, కేటీఆర్, వెంకయ్య నాయుడు, శంకర్ ఇలా అనేక మంది పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు... తాజాగా ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చేరిపోయారు.. భారతీయ సినిమా గొప్పదనాన్ని చాటిన సినిమా గా బాహుబలి 2 ని కీర్తించాడు.. ఇక సినిమా నిర్మాణానికి సహకరించిన రాజమౌళి టీం కు సెల్యూట్ అంటూ రజని కాంత్ ట్వీట్ చేశాడు... ఈ ట్విట్స్ పై స్పందించిన రాజమౌళి దేవుడు తనకు తానుగా ఆశీర్వదించినట్లు తాను భావిస్తున్నట్లు రాజమౌళి రిప్లై ఇచ్చాడు..
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







