భద్రతా సిబ్బందిపై హత్యా ప్రయత్నానికి పాలపడ్డ సౌదీ వ్యక్తికి మరణశిక్ష
- May 01, 2017
భద్రతా సిబ్బందికి చెందిన ఆల్ అల్వామీయా పోలీసుని చంపడానికి తుపాకీతో కాల్పులు జరిపిన నేరంలో దోషిగా ఎంచబడ్డ ఒక పౌరునికి వ్యతిరేకంగా ప్రాథమిక మరణ శిక్షను రియాద్ లో ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ ఆదివారం తీర్పుని విడుదల చేసింది.ఈ కేసులో అధ్యక్షత వహిస్తున్న న్యాయమూర్తి నేర తీవ్రవాద నేపధ్యమున్న నేరస్తుడిని కనుగొన్నట్లు న్యాయస్థానం ధృవీకరించింది మరియు అల్-అవామియ పోలీసు స్టేషన్ దగ్గర చంపే ఉద్దేశ్యంతో భద్రతా అధికారులపై తుపాకీతో షూటింగ్ చేయడం ద్వారా దేశం యొక్క భద్రతను అస్థిరపరిచేందుకు అతను ఇతరులతో కలిసి వ్యతిరేకంగా పనిచేశాడు, తీవ్రవాది ఒక కలష్నికోవ్ మెషిన్ గన్ మరియు 20 బులెట్లు కొనుగోలు చేసినట్లు పరిశోధనలో తేలింది. దేశంలో అసమ్మతి రేకెత్తించేందుకు, భద్రతా అస్థిరపరిచేందుకు అల్- అహ్వామియహ్ లో వీధి లైట్ స్తంభాలపై నల్లని జెండాలు కట్టాడు. తీవ్రవాదులకు మద్దతుగా ఆ వ్యక్తి చేసిన చర్యల పట్ల కోర్ట్ ఆ నేరస్తుడికి మరణ శిక్షను జారీ చేయాలని నిర్ణయించింది.అంతకుముందు రియాద్ ప్రత్యేక క్రిమినల్ కోర్ట్ ఖ్ఆతిఫ్ మరియు అల్- అహ్వామియహ్ లో భద్రతా సిబ్బంది లక్ష్యంగా పలువురు తీవ్రవాదులు వ్యతిరేకంగా తీర్పులు జారీ కాబడ్డాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







