సరికొత్త ఫీచర్స్ వాట్సాప్ లో
- May 02, 2017
సోషల్ మీడియా దిగ్గజం అయినా వాట్సాప్..ఇప్పటికే సరికొత్త ఫీచర్స్ తో అందరిని ఆకట్టుకుంటున్న సంగతి తెల్సిందే..తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందచబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే లైవ్ లొకేషన్, ఛేంజ్ నంబర్ తదితర ఫీచర్లు అందుబాటులో ఉండగా , 'ఫేవరెట్ చాట్' ఆప్షన్ త్వరలోనే అందించబోతుంది.
ఈ ఫీచర్ ద్వారా మనకు ఇష్టమైన వ్యక్తిగత లేదా గ్రూప్ చాట్‌ను పిన్ చేయడంతో దాన్ని టాప్‌లో ఉంచుకునే అవకాశం కలగనుంది. ఈవిధంగా మూడు ఫేవరెట్ చాట్లను మాత్రమే పిన్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో టాప్ బార్లో 'పిన్' ఆప్షన్ కనిపించనుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ వర్షన్ కోసం ప్రయోగదశలో ఉన్న ఈ ఫీచర్.. త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం..ఇది కూడా అమల్లోకి వస్తే ఇంకాస్త వినియోగదారులకు పండగే..
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







