సోహార్‌లో స్మైల్ హైపర్ మార్కెట్ బిగ్గెస్ట్ బ్రాంచ్
- May 02, 2017
మస్కట్: సోహార్‌లో స్మైల్ హైపర్ మార్కెట్ అతి పెద్ద 'హైపర్ మార్కెట్'ని ప్రారంభించింది. వాలి ఆఫ్ సోహార్ షేక్ అలీ అహ్మద్ మష్రాహి అల్ షమ్సి ఈ సూపర్ మార్కెట్‌ని ప్రారంభించారు. స్మైల్ హైపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఇస్మాయిల్ చక్కారాత్, వైస్ ఛైర్మన్ జసిమ్ కునియిల్, సిఇఓ షౌకాత్ చక్కారాత్, రీజినల్ డైరెక్టర్ అమీర్ సికె తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందరికీ అందుబాటులో ఉండే ధరలతో, బెస్ట్ ప్రోడక్ట్స్‌ని వినియోగదారులకు తమ హైపర్ మార్కెట్ ద్వారా అందిస్తామని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు. వినియోగదారులకు అత్యద్భుతమైన షాపింగ్ అనుభూతినివ్వాలనే కాన్సెప్ట్‌తో ఈ హైపర్ మార్కెట్ రూపకల్పన జరిగిందని వారు వివరించారు. ఫామ్ ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్, ఓవెన్ ఫ్రెష్ బేకరీ ప్రోడక్ట్స్, క్వాలిటీ గ్రోసరీ ప్రాడక్ట్స్, హెల్తీ ఈటింగ్ ఛాయిసెస్, లేటెస్ట్ ఫ్యాషన్స్ మరియు ట్రెండ్స్‌తో గార్మెంట్స్, లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్, హౌస్‌హోల్డ్ ఐటమ్స్, హోమ్ డెకార్ ఆప్షన్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అప్లయిన్సెస్ తమ ప్రత్యేకతలని స్మైల్ హైపర్ మార్కెట్ ప్రతినిథులు తెలిపారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







