పూరీ జగన్నాథ్, బాలయ్య మూవీకి హాలివుడ్ కొరియోగ్రాఫర్స్
- May 03, 2017
పూరీ జగన్నాథ్ మళ్లీ తన ఎనర్జీతో బాక్సాఫీస్ ను కుమ్మెయ్యడానికి ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నాడు. నందమూరి నటసింహం బాలక్రిష్ణతో కలిసి విజయాల వేటకు స్క్రిప్టులేసుకుంటున్నాడు. బాలయ్య కోర్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ భారీ యాక్షన్ సీక్వెన్స్ తో వాళ్లను ఇంప్రెస్ చెయ్యడానికి హాలివుడ్ నుంచి కొరియోగ్రాఫర్స్ ను దింపుతున్నాడు పూరీ.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







