లింక్డ్ ఇన్ పేజీని ప్రారంభించిన హమ్దాన్ బిన్ మొహ్మద్
- May 03, 2017
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 16వ అరబ్ మీడియా ఫోరం సందర్భంగా తన అధికారిక లింక్డ్ ఇన్ పేజీని ప్రారంభించారు. వ్యాపార మరియు ఎంప్లాయ్మెంట్ ఓరియెంటెడ్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సర్వీస్ అయిన లింక్డ్ ఇన్, వెబ్సైట్ మరియు మొబైల్ యాప్స్ ద్వారా నిర్వహించబడ్తోంది. 2003లో ఇది లాంచ్ అయ్యింది. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ కోసం ముఖ్యంగా లింక్డ్ ఇన్ ఉపయోగపడ్తుంది. 200 దేశాలకు చెందిన 176 మిలియన్ల మందికి పైగా లింక్డ్ ఇన్‌లో అకౌంట్లు కలిగి ఉన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







