స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ ప్రాజెక్ట్‌లో 80 శాతం ప్రోగ్రెస్
- May 03, 2017
ఎ3 స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ నెట్వర్క్ ప్రాజెక్ట్‌లో 80 శాతం ప్రోగ్రస్ సాధించినట్లు అధికారులు తెలిపారు. ముహరాక్‌లోని 8 బ్లాక్స్‌కి, అలాగే మనామాలోని 2 బ్లాక్స్‌కి ఇది సేవలందిస్తుందని శానిటరీ ఇంజనీరింగ్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ (మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అర్బన్ ప్లానింగ్ విభాగం) నజ్హా అబో హింది చెప్పారు. 35 ఇన్స్పెక్షన్ ఛాంబర్స్‌తో 3.805 కిలోమీటర్ల మేర లాంగ్ కనెక్షన్స్తో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్, 239 స్టార్మ్ వాటర్ కలెక్షన్ పాయింట్స్‌ని కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో శ్రద్ధ చూపుతున్నందుకుగాను మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మరియు మినిస్టర్ ఇస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్కి కృతజ్ఞతలు తెలిపారు హిందీ.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







