సౌత్ ఏషియా శాటిలైట్ నేడు జీఎస్ఎల్వీ-ఎఫ్09 కౌంట్‌డౌన్ ప్రారంభం
- May 04, 2017ప్రధాని మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం నిజం కాబొతోంది. కలల ప్రాజెక్ట్ సౌత్ ఏషియా శాటిలైట్ కౌంట్ డౌన్ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. నెల్లూరు జిల్లాలో శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి GSLV F -9 శాటిలైట్ ను రేపు నింగిలోకి ప్రయోగించనున్నారు. ఇప్పటివరకు అనేక అంతరిక్ష ప్రయోగాలతో సత్తా చాటిన భారత్..ఈ ప్రయోగం ద్వారా తమ సహచర దేశాలకు అండగా నిలుస్తోంది. దీంతో భారత ప్రధాని సార్క్ దేశాలకు అరుదైన బహుమతి ఇవ్వబోతున్నారు, శాస్త్రవేత్తల మేధస్సుతో పొరుగుదేశాల అభివృద్ధికి చేయందించనున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..







