ఇ-గేట్ కోసం డేటా అప్డేట్: మినిస్ట్రీ సూచన
- May 04, 2017
ఖతారీ పౌరులు హమాద్ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ (హెచ్ఐఎ) లేదా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వద్ద ఏర్పాటు చేసిన డివైజెస్ ద్వారా తమ వివరాల్ని అప్డేట్ చేసుకోవాలని, తద్వారా తమ పాస్‌పోర్ట్‌లను ఇ-గేట్ ఫెసిలిటీ ద్వారా వినియోగించుకోవచ్చని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచించింది. చెల్లుబాటయ్యే రెసిడెంట్ ఐడీ గల ఖతార్ నివాసితులంతా, ఎలక్ట్రానిక్ గేట్స్‌ని వినియోగించుకోవడానికి అర్హులని మినిస్ట్రీ వెల్లడించింది. 18 ఏళ్ళ పైబడిన వలసదారులు సైతం తమ ఖతారీ ఐడీ ద్వారా ఇ-గేట్ సర్వీసుల్ని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డిపాచ్యుర్ మరియు ఎరైవల్ వద్ద వినియోగించుకోవచ్చు. ఇ-గేట్ వద్ద ఐడి కార్డ్‌ని స్కాన్ చేయించుకోవడం, ఆ తర్వాత ఫింగర్‌ప్రింట్ లేదా ఐ స్కాన్ వంటివి తప్పనిసరి. ఐడి కార్డ్, బయోమెట్రిక్స్ / రెటినా స్కాన్ మ్యాచ్ అయితే సిస్టమ్ ద్వారా గేట్ ఓపెన్ అవుతుంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







