మూడో లైసెన్స్ కోసం బిడ్ వేసిన ఎటిసలాట్
- May 04, 2017
ఎమిరేట్స్ టెలికమ్యూనికేషన్ గ్రూప్ కంపెనీ (ఎటిసలాట్), ఒమన్‌లో మూడో మొబైల్ ఆపరేటర్స్ లైసెన్స్ కోసం బిడ్ దాఖలు చేసింది. సౌదీ టెలికాం కంపెనీ (ఎస్‌టిసి), కువైట్ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (జైన్) ఇప్పటికే తమ బిడ్స్‌ని మూడో లైసెన్స్ కోసం దాఖలు చేశాయి. ఎటిసలాట్ గ్రూప్ సెక్స్‌పాన్షన్ స్ట్రాటజీలో భాగంగా మూడో లైసెన్స్ కోసం బిడ్ దాఖలు చేసినట్లుఎటిసలాట్ సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్‌ఎ) ఇన్ఫర్మేషన్ మెమోరాండమ్ (ఐఎమ్) ప్రకారం, క్వాలిఫై అయిన బిడ్డర్స్ వివరాల్ని ఆగస్ట్ 14న వెల్లడిస్తారు. థర్డ్ లైసెన్స్ కోసం పలు సంస్థలు బిడ్‌లు దాఖలు చేస్తున్నాయనీ, ప్రస్తుతం వాటిని స్టడీ చేసి, ఎవాల్యూయేట్ చేసే ప్రాసెస్‌లో ఉన్నామని టిఆర్‌ఎ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







