సరికొత్త బీఎమ్ డబ్ల్యూ 7 సిరీస్ కారు తో అక్కినేని నాగ చైతన్య
- May 04, 2017
అక్కినేని నాగ చైతన్యకి లేటెస్ట్ మోడల్ కార్లన్నా... మోటార్ బైక్స్ అన్నా చాలా చాలా ఇష్టం అన్న సంగతి విధితమే.. ఈ కారు కోసమే ఒకసారి తమ్ముడు అక్కినేని అఖిల్ తో గొడవపడి చాలా రోజులు మాట్లాడలేదు అని అఖిల్ తన అన్నకు కార్ల పై ఉన్న మోజు ఏమిటో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.. ఇప్పటికే చైతు గ్యారేజ్ లో అనేక రకాల ఖరీదైన కార్లు ఉన్నాయి.. కాగా తాజాగా ఆయన గ్యారేజ్ లో సరికొత్త మోడల్ కారు చేరిందట.. కాగా ఈ కారు చైతు కొనుకొన్నాడని కొందరు అంటే మరికొందరు.. కాబోయే భార్య స్టార్ హీరోయిన్ సమంత గిఫ్ట్ అని మరికొందరు అంటున్నారు..
చైతు గ్యారేజ్ లో చేరిన సరికొత్త కారు బీఎమ్ డబ్ల్యూ 7 సిరీస్ కి చెందినది... ఈ ఖరీదు దాదాపు కోటిన్నర ఉంటుంది. చైతు కి గిఫ్ట్ గా నైనా.. కొనుకున్నా ఏది ఏమైనా తన కొత్త కారులో జోరుగా షికారు చేస్తున్నాడు.. కాగా చైతు వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. మే 19 న రిలీజ్ కావల్సిన రారండోయ్.. వేడుక చూద్దాం సినిమా జూన్ కి పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







