అగ్ని కీలల్ని అదుపు చేసిన ఫైర్ ఫైటర్స్
- May 04, 2017
కిచెన్ గ్యాస్ పేలుడు భారీ అగ్ని ప్రమాదానికి కారణమయ్యింది. మువాలెహ్లో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్, సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మవాలేహ్ సౌక్ వెనుకాల ఉన్న ఓ వర్కర్స్ బిల్డింగ్‌లో ఈ ప్రమాదం జరిగింది. భవనం అంతటా అగ్ని కీలలు వ్యాపించాయి. అలాగే పలు వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







