మెట్రో విస్తరణపై కాంట్రాక్టర్ల ఆసక్తి
- May 04, 2017
ఖతార్ రైల్ కంపెనీ (ఖతార్ రైల్), మెట్రో విస్తరణపై కాంట్రాక్టర్ల నుంచి ఆసక్తిని చూరగొంటోంది. దోహా మెట్రో నెట్‌వర్క్ విస్తరణ దిశగా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతున్నారు. గ్రీన్‌లైన్ ఎక్స్‌టెన్షన్ ఫేజ్ 1ఎగా ఈ స్కీమ్‌కి పేరుంది. ఆసియాకి చెందిన పోర్, సౌదీ బిన్ లాడెన్ గ్రూప్ అలాగే స్థానిక హెచ్‌బికె కాంట్రాక్టింగ్ కంపెనీ, ఫస్ట్ ఫేస్ గ్రీన్‌లైన్ నిర్మాణపు పనులకు సంబంధించి అండర్‌గ్రౌండ్, ఎలివేటెడ్ సెక్షన్స్‌లో పనులు నిర్వహిస్తున్నాయి. గ్రీన్‌లైన్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్ట్ మేనేజ్ కూడా, టెండర్ల కోసం ఆసక్తి చూపుతోంది. అమెరికాకి చెందిన హిల్ ఇంటర్నేషనల్, స్థానిక అస్తాద్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, లూయిజ్ బెర్జర్ - ఎగిస్ రైల్ - గ్రీన్‌లైన్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్ట్ మేనేజర్‌తో పోటీ పడుతున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







