సినీనటి ఖుష్బూ ఇంటికి బాంబు బెదిరింపు కాల్
- May 06, 2017
ప్రముఖ సినీ నటి ఖుష్బూ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకురాలి నుంచి వచ్చిన బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఈ ఘటనపై ఖుష్బూ పోలీసులకు సమాచారమందించారు. వెంటనే బాంబు స్క్వాడ్‌తో రంగంలోకి దిగిన పోలీసులు ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. చివరికి ఏమీ లేదని తేల్చడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!







