బటెల్కో టెలికాం బజార్ పెద్ద హిట్
- May 08, 2017
మనామా: ఇటీవల హటామాలోని ప్రధాన కార్యాలయంలో బటెల్కో నిర్వహించిన మొట్టమొదటి టెలికాం బజార్ కు 7000 మంది కంటే ఎక్కువ మంది సందర్శకులు హాజరుకావడంతో ఆ కార్యక్రమం భారీ స్థాయిలో విజయవంతమయ్యింది. ఈ మేరకు డిజిటల్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఒక ప్రకటనలో తెలిపింది. బాటెల్కో యొక్క భాగస్వాములుగా ఉన్న పది అతిపెద్ద పంపిణీదారులు, బాటెల్కోలో పలు విస్తృత శ్రేణి స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లు మరియు ఉపకరణాలు, క్లియరెన్స్ ధరలకు విక్రయించారు. పాల్గొనే విక్రేతలలో బిన్హిండీ ఇన్ఫర్మేటిక్స్, ఫ్యూచర్ కమ్యూనికేషన్స్, ఎక్స్ప్రెషన్ కంప్యూటర్స్, ఇంటర్కోల్, మాజిన్ కంప్యూటర్స్ మరియు అష్రఫ్స్ ఉన్నాయి.ఈ కార్యక్రమం అధికారికంగా బాటెలీకా సీఎంఓ మైక్ స్టాన్ఫోర్డ్ , బాటెలీకా కావు అబ్దేర్రహ్మాన్ మౌనిర్ చేత లాంఛనంగా ప్రారంభించబడింది.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







