సెన్సార్ పూర్తి చేసుకున్న 'రాధ'
- May 08, 2017
రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు, ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి వంటి వరుస సూపర్‌డూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోతోన్న యువ స్టార్ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `రాధ`. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మే 12న విడుదలవుతుంది.
ఈ సందర్భంగా. చిత్ర సమర్పకులు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - "వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న అవుటండ్ అవుట్ ఎంటర్టైనర్ `రాధ`. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ `యు` సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ పూర్తి కావడంతో సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో మే 12న విడుదల చేస్తున్నాం. రీసెంట్గా విడుదలై ఈ సినిమా పాటలు, థియేట్రికల్ ట్రైలర్స్‌కు ప్రేక్షకుల సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ చంద్రమోహన్ తొలి చిత్రమే అయినా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. రొమాన్స్, కామెడీ , ఏక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరించే చిత్రం రాధ శర్వానంద్ కెరీర్లో మరో హిట్ మూవీ అవుతుంది" అన్నారు.
శర్వానంద్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సంగీతంః రధన్, సినిమాటోగ్రఫీః కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ః కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతః భోగవల్లి బాపినీడు, దర్శకత్వంః చంద్రమోహన్.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







