అల్ కబాన్ ఫ్యామిలీ పార్క్ ప్రారంభం
- May 09, 2017
అల్ ఖోర్ మరియు అల్ థకిరా మునిసిపాలిటీ, అల్ కబాన్ పార్క్‌ని అల్ కబాన్ సిటీలో సోమవారం ప్రారంభించింది. ఈ ఫ్యామిలీ పార్క్, 10,693 చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటయ్యింది. పిల్లల కోసం పూర్తి భద్రతతో కూడిన రబ్బరైజ్డ్ గ్రౌండ్స్‌తో ఏర్పాటు చేశారు. సందర్శకులు కూర్చునేందుకు సీట్లు, వాటర్ ఫౌంటెయిన్, వాటర్ డక్ట్, స్పోర్ట్ ఎక్విప్మెంట్, వాకింగ్ కారిడార్స్, మోడర్న్ టాయిలెట్స్ వంటివి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పలు రకాలైన మొక్కలతో పార్క్‌ని పచ్చదనంతో నింపేశారు. పార్క్‌లో సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే వైఫై కనెక్షన్‌ని సందర్శకుల కోసం ఇన్స్టాల్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







