పారిస్ లో కీపర్ మెడలో నోట్లో పెట్టుకొని ఈడ్చుకెళ్ళిన సింహం
- May 09, 2017
పారిస్:సర్కస్ ఈవెంట్లలో భాగంగా సింహంతో సర్కస్ చేయిస్తున్న రింగ్ మాస్టర్ పై సింహం దాడి చేసింది.ఈ ఘటన ఫ్రాన్స్ లోని డౌల్లెన్స్ లో చోటుచేసుకొంది.
సర్కస్ చేయిస్తున్న మాస్టర్ పై ఒక్కసారిగా దూకిన సింహం అతని ఛాతీ భాగంలో తీవ్రంగా గాయపర్చింది.ఇంతలో తేరుకొన్న సర్కస్ నిర్వహకులు సింహంపైకి పొగను వదిలి మాస్టర్ ను అక్కడి నుండి బయటకు తీసుకెళ్ళారు. తీవ్రంగా గాయపడిన మాస్టర్ ను ఆసుపత్రికి తరలించారు.
మాస్టర్ పై సింహం దాడి చేయడంతో షాక్ కు గురైన ప్రేక్షకులు ఆ ప్రాంతం నుండి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం మాస్టర్ ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
అయితే ఈ ఘటనను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







