మోదీతో.. ముస్లిం మత పెద్దల భేటీ
- May 09, 2017
ప్రధాని నరేంద్ర మోదీతో ముస్లిం మత పెద్దలు భేటీ అయ్యారు. జమైత్ ఉలమా-ఇ-హింద్ ఆధ్వర్యంలో మంగళవారం కొందరు ప్రతినిధులు మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తలాక్ అంశాన్ని రాజకీయం చేయవద్దని ఈ సందర్భంగా ప్రధాని వారిని కోరారు. సంస్కరణలకు చొరవ చూపాలని ముస్లిం మత పెద్దలకు మోదీ సూచించారు.
ముస్లిం మతానికి సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ వైఖరి సహేతుకంగా, సంతృప్తికరంగా ఉందని సమావేశం అనంతరం అందులో పాల్గొన్న మౌలానా ఎం మదాని తెలిపారు. మోదీతో చర్చల పట్ల తామంతా చాలా ఆశతో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







