ఈ నకిలీ ఔషడానికి ఉపయోగానికి వ్యతిరేకంగా యూఏఈ హెచ్చరిక
- May 10, 2017
ఆహార పదార్ధాలు మరియు పురుషులకు లైంగిక పటుత్వాన్నిచ్చే ద్రవాకాలు అనేక ఉత్పత్తులపై ఆరు సర్క్యులర్లను మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఆయా ఉత్పత్తులు రక్త ప్రసారంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కలగచేయడానికి దారితీస్తుంది మరియు గుండెపోటు, మధుమేహం రోగులకు తీవ్రమైన ప్రమాదం కలగవచ్చుని ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే అధిక కొవ్వుతో బాధపడుతున్నవారికి ఇందులోని పదార్ధాలు ఇబ్బందికరమని ముఖ్యంగా నైట్రేట్ కలిగి మందులు తినే వారికి కలిగి ఆరు నకిలీ ఔషధ ఉత్పత్తులను ఉపయోగించడం వ్యతిరేకంగా ఒక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా ఆహార మరియు ఔషధ నిర్వహణనుండి హెచ్చరికలు వచ్చిన తరువాత, పురుషుల కోసం ఆహార పదార్ధాలు మరియు లైంగిక పటుత్వం కల్గించే టానిక్లు వంటి అనేక ఉత్పత్తులపై మంత్రిత్వ శాఖ ఉత్పత్తులపై ఆరు సర్కులర్లను జారీ చేసింది. మొదటి ఉత్పత్తిని సుడిగాలి తనిఖీలు చేసి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన పరీక్షల ప్రకారం ఆయా మందులు హానికారక పదార్ధాన్ని కలిగి ఉండటం వల్ల మంగళవారం నివేదించింది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







