కళాతపస్వి కే. విశ్వనాధ్ కి ఫాల్కే అవార్డు...తెలుగు ప్రజలకు గర్వకారణం.
- May 10, 2017
కళాతపస్వి డాక్టర్ కె. విశ్వనాధ్ గారు రాష్ట్రపతి చేతుల మీదగా దాదా సాహెబ్ ఫాల్కే పునస్కారం స్వీకరించిన సందర్భంగా అన్నమాచార్య మిషన్ వ్యవస్థాపకులు కామిశెట్టి శ్రీనివాసులు, సూపర్ స్టార్ కృష్ణ... మహేష్ సేన సీనియర్ అభిమాని, నవ్య నాటక సమితి అధ్యక్షులు వేమరాజు విజయకుమార్, సమన్వయ కర్త శ్రీమతి వి.శ్రీమణి, పద్మాలయ స్టూడియోస్ పి.ఆర్.ఓ బాలాజీ శర్మ శుభాకాంక్షలు తెలియ చేశారు. ఇది సినీ, నాటక సాహిత్య రంగాలలో కళాతపస్వి, ప్రముఖ దర్శకులు కె.విశ్వనాధ్ గారికి దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాము అని ఇది తెలుగు ప్రజలకు గర్వకారణంగా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







