స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం
- May 10, 2017
ప్రతిష్టాత్మకమైన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అధికారులతో సమావేశమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. తాను స్టాన్ఫోర్డు కుటుంబ సభ్యుడినేనని వారితో చెప్పారు. ఏపీలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. పరిపాలన నిర్వహణలో, ప్రభుత్వంలో సాంకేతికతను వినియోగిస్తున్న విషయాలను వివరించారు. ప్రతి ఏడాది 15శాతం వృద్ధి సాధించాలనుకుంటున్నామని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







