న్యూ జెర్సీలో ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్ - శ్రీ మోతీ కౌల్
- May 11, 2017
ఈ రోజు ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ అద్వర్యంలో అండ్ గ్రీట్ సమావేశం న్యూ జెర్సీలోని పిన్డ్ రెస్టారెంట్లో జరిగింది . ఈ కార్యక్రమంలో శ్రీ మోతీ కౌల్ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భముగా జమ్మూ అండ్ కాశ్మీర్ భారతీయ జనతా పార్టీ ఉప అధ్యక్షులు శ్రీ మోతీ కౌల్ గారు ప్రవాస కాశ్మీరీయులు మరియు కాశ్మీరీ పండితులు, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు సభకు విచ్చేసిన ప్రవాస భారతీయులను , కాశ్మీర్లో నెలకొన్న శాంతి భద్రతల గురించి వివరించారు.
అలాగే కేంద్రం లో ఉన్న మోడీ ప్రభుత్వం కాశ్మీరీయుల కోసం చేపట్టుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి , మరియు , దేశంలో నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితులను గురించి వివరించారు. అలాగే కాశ్మీరీయుల కోసం కేంద్రం ప్రకటిచ్చినా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి గురించి వివరించారు.
ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ మీట్ అండ్ గ్రీట్ - శ్రీ మోతీ కౌల్
మే, 2017 - న్యూ జెర్సీ : ఈ రోజు ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ అద్వర్యంలో అండ్ గ్రీట్ సమావేశం న్యూ జెర్సీలోని పిన్డ్ రెస్టారెంట్లో జరిగింది . ఈ కార్యక్రమంలో శ్రీ మోతీ కౌల్ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్భముగా జమ్మూ అండ్ కాశ్మీర్ భారతీయ జనతా పార్టీ ఉప అధ్యక్షులు శ్రీ మోతీ కౌల్ గారు ప్రవాస కాశ్మీరీయులు మరియు కాశ్మీరీ పండితులు, ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు సభకు విచ్చేసిన ప్రవాస భారతీయులను , కాశ్మీర్లో నెలకొన్న శాంతి భద్రతల గురించి వివరించారు.
అలాగే కేంద్రం లో ఉన్న మోడీ ప్రభుత్వం కాశ్మీరీయుల కోసం చేపట్టుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి , మరియు , దేశంలో నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితులను గురించి వివరించారు. అలాగే కాశ్మీరీయుల కోసం కేంద్రం ప్రకటిచ్చినా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజి గురించి వివరించారు.
ఈ సందర్భంగా ,ప్రవాస కాశ్మీరీయులు, కాశ్మీరీ పండితులు మరియు ప్రవాస భారతీయులు అడిగిన పలు ప్రశ్నలకు శ్రీ మోతీ కౌల్ గారు జవాబులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగ నిబంధన 370 , వేర్పాటువాద నేతలను సమర్ధముగా ఎదుర్కోవడం, కాశ్మీరీ పండితుల పునరావాసికారణం మరియు ఉగ్రవాదులను ఎదుర్కోవడం అంశాలఫై ఈ సందర్భముగా చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి , ఓఎఫ్ బిజెపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి ఏనుగుల గారు, ఓఎఫ్ బిజెపీ మాజీ జాతీయ అధ్యక్షులు శ్రీ జయేష్ పటేల్, ఓఎఫ్ బిజెపీ జాతీయ మండలి సభ్యులు శ్రీ కల్పన శుక్ల, శ్రీ బాల గురు, శ్రీ నీలిమ మదన్ గార్లు , ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ కో- కోఆర్డినేటర్లు శ్రీ ఆనంద్ జైన్ మరియు రవి బుద్ధానూరు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ కన్వీనర్ శ్రీ హరి సేథీ గారు, ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల గార్లు, ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్లు , శ్రీమతి జయశ్రీ నాయర్, శ్రీ దిగంబర్ ఇస్లాంపురే గార్లు, ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ యువ కన్వీనర్ శ్రీ పార్తీబన్ వర్ధన్,సహా -కన్వీనర్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి మరియు శ్రీ గుంజన్ మిశ్ర , శ్రీ ఫణిభూషణ్ తాడేపల్లి గార్ల తో పటు చాల మంది ప్రవాస భారతీయలు, కాశ్మీరీయులు మరియు కాశ్మీరీ పండితులు ఉత్సహంగా పాల్గొన్నారు.

తాజా వార్తలు
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!