దుబాయ్‌లో సందడి చేసిన ఉదయనిథి స్టాలిన్
- May 11, 2017
తమిళ హీరో ఉదయనిథి స్టాలిన్, దుబాయ్‌లో సందడి చేశారు. దుబాయ్‌లోని దుసిత్ తని, మీటింగ్ రూమ్ -1లో ఉదయనిథి స్టాలిన్ తాసా చిత్రం 'శరవణన్ ఇరుక్క బయమేన్' ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయనిథి స్టాలిన్‌తోపాటు కమెడియన్ సూరి కూడా పాల్గొన్నారు.ఉదయనిధి స్టాలిన్ ని వేదిక మీద నటరాజ్ పుష్పగుచ్ఛము అందజేశారు.పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి ఉదయనిథి స్టాలిన్ అభిమానులు హాజరయ్యారు. ఎఫ్‌టిపి, రెడ్ కార్పెట్, యెస్ ఈవెంట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తన కొత్త సినిమా అందరి అంచనాల్ని అందుకునేలా ఉంటుందని స్టాలిన్ ఈ సందర్భంగా చెప్పారు. దుబాయ్‌లో పర్యటించడం ఆనందంగా ఉందని, అభిమానుల్ని ఇలా కలుసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని దుబాయ్ పర్యటనపై ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు.








తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







