బహ్రెయిన్ లో కారుని చుట్టుముట్టిన అగ్ని
- May 11, 2017
మనామ:మస్కట్ - డమాస్కస్ ప్రాంతాలపై కలుపుతున్న ఇసా పట్టణంలోని కూడలిలో ఒక కారుని అగ్ని ప్రమాదానికి గురయ్యింది.ఈ సంఘటన బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో జరిగింది.మంటలతో తగలబడుతున్నకారు నుంచి గాయాలు లేకుండా డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. అగ్నిని నియంత్రించిన తరువాత ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి అక్కడ రోడ్డుపై మిగిలివున్నఅవశేషాలు తొలగించ బడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారు అగ్ని ప్రమాదానికి గురైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







