నేడు హైదరాబాద్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
- May 11, 2017
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు.
ఈనెల 5న ఢిల్లీ వచ్చిన సీఎం కేసీఆర్.. నేత్ర, దంత సంబంధిత సమస్యలకు చికిత్స తీసుకున్నారు. బుధ, గురువారాల్లో దంత సంబంధిత రూట్ కెనాల్ చికిత్సను తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఈ నెల 22వ తేదీ తరువాత మరోసారి సీఎం ఢిల్లీకి వస్తారని టీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







