నెట్ లో అశ్లీల ఫోటోలు- కేసు పెట్టిన కన్నడ నటి శృతి హరిహరన్
- May 14, 2017
తన ఫొటోను మరో చిత్రానికి అతికించి అసభ్యంగా తయారు చేసి ఇంటర్నెట్ లో పెట్టడంపై సినీ నటి శ్రుతి హరిహరన్ బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన న్యాయవాదితో పాటు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఆమె… సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు ఇచ్చింది. తన ఫొటోను మార్పింగ్ చేసి, తన గౌరవానికి భంగం కలిగించేలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె కోరింది. దుండగుల చర్యతో తాను మానసిక వేదనను అనుభవిస్తున్నానని పేర్కొంది. కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల సినిమాల్లో ఈమె నటించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







