నానీ ‘నిన్ను కోరి’ మూవీకి ఏకంగా రూ 20 కోట్ల బిజినెస్
- May 14, 2017
నేచురల్ స్టార్ నాని నేను లోకల్ సినిమా హిట్ తరువాత ఇప్పుడు ‘నిన్ను కోరి’ సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో తనదైన ట్రేడ్ మార్క్ కామిడీ లవ్ టచ్ ఉంటుందట. ఈ సినిమాని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. నాని అనే ఒక్క పేరు తప్పితే ‘నిన్ను కోరి’ సినిమాలో పెద్ద పేర్లు ఏమి లేవు. కానీ ఈ సినిమా రూ.20 కోట్లు వరుకు బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. నిజానికి ఈ నేచురల్ స్టార్ గత సినిమాలు సుమారుగా పన్నెండు పద్నాలుగు కోట్ల మధ్య బిజినెస్ జరిగేవి. కానీ ఇప్పుడు ‘నిన్ను కోరి’ సినిమా రూ.20 కోట్ల బిజినెస్ చేయడం నానీ పెద్ద రేంజ్ హీరోల జాబితాలో చేరిపోయాడు.. ఇక ఈ మూవీ కూడా హిట్ అయితే రూ 25 కోట్ల మార్క్ ను దాటేస్తాడని అంటున్నారు..
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







