పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధం చేస్తున్న విజయేంద్ర ప్రసాద్
- May 14, 2017
విజయేంద్ర ప్రసాద్..ఈ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతుంది..బాహుబలి లాంటి అద్భుత చిత్రానికి కథ అందించిన ఈయన కోసం అగ్ర హీరోలు వెయిట్ చేస్తున్నారు..తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పలు విషయాలు చెప్పి అందరికి ఆశ్చర్యం కలిగించాడు.
బాహుబలి సినిమాలో ఇంటర్వెల్ సీన్ ను పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తోనే రాశానని చెప్పుకొచ్చాడు.. పవన్ కళ్యాణ్ బాహుబలి లాంటి వాడని ప్రశంశల వర్షం కురిపించాడు..పవన్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నానని, పవన్ తో పనిచేయాలని ఉందని ఆయన మంచి తనం, మర్యాద, దయాగుణం చాలా నచ్చాయని అందుకే ఆయనతో సినిమా చేయాలనీ ఉందని విజేంద్రప్రసాద్ అంటున్నాడు. మరి పవన్ తో సినిమా చేస్తే అది ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అప్పుడే మొదలైంది. ఈ విషయం గురించి పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







