జూలై 28 న విలన్ గా రాబోతున్న మోహన్ లాల్ కొత్త సినిమా
- May 14, 2017
మోహన్ లాల్ తాజా మూవీ విలన్ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. తమిళ్, మలయాళంలో బైలింగ్వల్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమాలో మోహన్ లాల్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచిన ఈసినిమాలో విశాల్, హన్సిక, రాశిఖన్నా కీరోల్స్ చేస్తున్నారు. ఇక తెలుగు యాక్టర్ శ్రీకాంత్ ఈసినిమాతో మాలీవుడ్ కు వెళ్తున్నాడు. ఈ స్టార్ కాస్టింగ్ తో విలన్ తమిళ్, మలయాళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జులై28న ఈసినిమా ప్రేక్షకులముందుకు రాబోతోంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







