ఇరాన్లో భూకంపం
- May 14, 2017
టెహ్రాన్: ఇరాన్లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.7గా నమోదైంది. ఉత్తర ఖోరాసన్ ప్రావిన్స్‌లోని బోజ్నుర్డ్ నగరంలో ప్రకంపనలు సంభవించాయి.ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 40 శాతం ఇళ్లు నేలమట్టమయ్యాయి. తుర్క్మెనిస్థాన్ సరిహద్దుకి 50 కిమీల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 2003లో ఇరాన్‌లోని బామ్ ప్రాంతంలో సంభవించిన భూకంప ఘటనలో 31,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







