4 కిలోల మరిజువానా: ఒకరి అరెస్ట్
- May 15, 2017
ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని 4 కిలోగ్రాముల మరిజువానా కలిగి ఉన్న కారణంగా అరెస్ట్ చేశారు. ఇకిమనల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్అజీజ్ అల్ రుమైహి మాట్లాడుతూ, 8,000 బహ్రెయినీ దినార్స్ విలువైన మరిజువానాని నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నార్కోటిక్ సబ్‌స్టాన్సెస్ విక్రయిస్తున్నట్లుగా నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించేందుకోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కల్నల్ అల్ రుమైహి చెప్పారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







