జోర్డాన్ రాజు రెండవ అబ్దుల్లాతో సమావేశమైన సుల్తాన్ కబూస్ బిన్
- May 15, 2017
జోర్దాన్:మెజెస్టి సుల్తాన్ కబూస్ బిన్ ఆదివారం సాయంత్రం బైట్ ఆల్ బరాక వద్ద జోర్డాన్ రాజు రెండవ అబ్దుల్లాను కలుసుకున్నారు. వారు ఇరువురు ఈ సందర్భంగా ఒమన్ మరియు జోర్డాన్‌ల మధ్య నెలకొని ఉన్న బలమైన సంబంధాలను గూర్చి సమీక్షించారు మరియు రెండు దేశాల ప్రజల అభివృద్ధి, పురోగతి మరియు శ్రేయస్సు కోసం సంబంధాలు పెంచుకోవడానికి మార్గాలను చర్చించారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







