'దువ్వాడ జగన్నాథం' ఆడియో టీజర్
- May 15, 2017
అల్లు అర్జున్-హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోంది డీజే 'దువ్వాడ జగన్నాథం' సినిమా. తాజాగా ఈ మూవీ యూనిట్ ఆడియో టీజర్ ని రిలీజ్ చేసింది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ స్టేజ్ కి చేరుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. నిన్నటి (మే15) నుంచి హైదరాబాద్ ఉప్పల్ లో ప్రత్యేకంగా సెట్స్ వేసి క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







