దుబాయ్ పబ్లిక్ హెల్త్ సర్వీస్: కవర్డ్ పార్కింగ్
- May 15, 2017
దుబాయ్ మునిసిపాలిటీ - పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, కవర్డ్ పార్కింగ్ సౌకర్యం కల్పిస్తోంది. నిన్ననే ఈ కార్యక్రమం ప్రారంభించారు. క్లినిక్‌ని సందర్శించేవారికి, మెడికల్ సర్వీసెస్ కోసం వచ్చేవారికి, ముందుగా ప్రత్యేకంగా ఆహ్వానం పలకడంతోపాటుగా, వారి వాహనాలకు హీట్ ఇన్సులేటెడ్ సన్షేడ్స్తో రక్షణ కల్పిస్తారు. పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జుహూర్ అల్ సబ్బాగ్ మాట్లాడుతూ, ఇది సామాజిక బాధ్యతగా తాము చేపడ్తున్న కార్యక్రమం అని, ప్రభుత్వ విభాగంలోని పలు శాఖలు ఈ తరహా సౌకర్యాల్ని కల్పించడం ద్వారా పబ్లిక్ విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







