అత్తిపళ్ల కేక్
- May 16, 2017
కావలసిన పదార్థాలు: అత్తిపళ్లు - 4 (అర ముక్కలుగా కట్ చేయాలి), బటర్ - అరకప్పు, పంచదార పొడి - 2 కప్పులు, గుడ్లు - 4, మైదా - 1 కప్పు, బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను, బాదం (చిన్న పలుకులు) - అర కప్పు, దాల్చినచెక్క పొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: 8 అంగుళాల చుట్టుకొలత ఉన్న టిన్ అడుగున వెన్నరాసి, అక్కడక్కడ అత్తిపళ్లను బోర్లించాలి. వేరే గిన్నె తీసుకుని బటర్, పంచదార, గుడ్లు, బేకింగ్ పౌడర్, బాదం పలుకులు, దాల్చినచెక్కపొడి అన్నీ బాగా కలిసేలా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని అత్తిపళ్ల టిన్‌లో పోసి 350 డిగ్రీల వద్ద ‘ప్రీ హీట్’ చేసుకున్న ఓవెన్లో గంటసేపు ఉంచాలి. టూత్‌పిక్‌తో చెక్ చేసుకుని, చల్లారిన తర్వాత బోర్లించి ముక్కలు కట్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..







