సూపర్ స్టార్ రజినీకాంత్ కు జోడీగా
- May 16, 2017
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్ 2.0 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన పా.రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ధనుష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారు. ఈ నేపధ్యంలో చాలా మంది కథానాయికల పేర్లు వినిపించాయి. విధ్యాబాలన్ ను ఇక ఫైనల్ కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో ఆమె స్థానంలో హుమా ఖురేషీను తీసుకోవాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. సూపర్ స్టార్ సరసన ఛాన్స్ రావడంతో ఈ బ్యూటీ బాగా ఎగ్జైట్ అవుతోందట. ఈ నెలాఖరు నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







