ట్రంప్ పర్యటన
- May 20, 2017
అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి విదేశీ పర్యటనలో భాగంగా శనివారం సౌదీ అరేబియా చేరుకున్నారు. రెండు రోజుల పాటు రియాద్‌లో పలు సమావేశాల్లో పాల్గొననున్నారు. అనంతరం ఇజ్రాయిల్ వెళతారు. తదనంతరం బ్రస్సెల్స్‌లో నాటో సదస్సుకు, సిసిలీలో జి7 దేశాల సమావేశానికి హాజరవుతారు. అయితే పశ్చిమాసియాలో ట్రంప్ పర్యటన అగ్నికి ఆజ్యం పోస్తుందేమోనని విశ్లేషకులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయిల్- పాలస్తీనా శాంతి క్రమం, ఇరాన్‌తో సంబంధాలు, సిరియా, ఎమెన్‌ల్లో యుద్ధాలు వంటి అంశాలు ట్రంప్ పర్యటనతో ప్రభావితమవుతాయని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!







