సౌదీ టూర్లో డ్యాన్స్ చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
- May 21, 2017
సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్యాన్స్ చేశారు. ట్రంప్ గౌరవార్ధం సౌదీ రాజు సల్మాన్ సాంప్రదాయ నృత్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ నృత్యం సందర్భంగా ట్రంప్ డ్యాన్స్ చేస్తున్నవారితో కలిసి తాను కూడా స్టెప్స్ వేశారు. అధ్యక్షుడి హోదాలో మొట్టమొదటిసారిగా విదేశాల్లో పర్యటిస్తున్న ట్రంప్‌కు సౌదీ అరేబియాలో రెడ్ కార్పెట్ వెల్కమ్ లభించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







