బేసిన్ గట్టారో
- May 21, 2017
కావాల్సిన పదార్థాలు
సెనగపిండి -150 గ్రాములు, ఎండబెట్టిన మెంతికూర - రెండు టేబుల్ స్పూన్లు, నూనె -తగినంత, పసుపు - చిటికెడు, పెరుగు - రెండు టేబుల్ స్పూన్లు, వాము - అర టీ స్పూను, ఉప్పు -తగినంత, మిరియాల పొడి - అర టీ స్పూను, కారం - అర స్పూను, సోంపు - అర టీ స్పూను.ధనియాల పొడి - ఒక టీ స్పూను, జీలకర్రపొడి - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, జీడిపుప్పు - ఒక టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం
శెనగపిండిలో మెంతికూర, పసుపు, పెరుగు, వాము, ఉప్పు, మిరియాలపొడి, ఉప్పు, కారం, తగినన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. దీన్ని ఒకసారి కుక్కర్లో ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని గొట్టాలు చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని నూనె వేయించుకుని పక్కనపెట్టుకోవాలి. మరో గిన్నెలో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్రపొడి, జీడిపప్పు పొడి, ఉప్పు, కారం వేసి వేయుంచాలి. అందులోనే పెరుగు, కొద్దిగా నీళ్లుపోసి ఉడికించాలి. ఇది దగ్గరికయ్యాక వేయించిపెట్టుకున్న ముక్కల్ని ఇందులో వేసి కలపాలి. బేసిన్ గట్టారో రెడీ.
తాజా వార్తలు
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







