కూల్ డ్రింక్స్‌లో బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్‌తో సమానమైన ఆమ్లాలున్నాయా?
- May 21, 2017
ఎండలు మండిపోతున్నాయి. ఇక చల్లచల్లని కూల్ డ్రింక్స్ తాగేస్తుంటారు.. చాలామంది. అయితే కూల్ డ్రింక్స్ తాగడం కంటే.. నీటిని తాగొచ్చునని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే.. మనం తాగే కూల్‌డ్రింక్స్ సీసాల్లో బాత్రూమ్లు క్లీన్ చేసే యాసిడ్‌తో సమానంగా ఆమ్లగుణాలను కలిగివుంటాయని వారు హెచ్చరించారు. కావాలంటే కూల్ డ్రింక్స్‌తో బాత్రూమ్ను క్లీన్ చేసి చూడండి.. ఫలితం ఏమిటో తెలిసిపోతుందంటున్నారు.
అలాంటి ఆమ్లాలతో కూడిన కూల్ డ్రింక్స్‌ను తీసుకంటే.. అనారోగ్యాలు తప్పవు. కూల్‌డ్రింక్స్‌లో విషపూరిత రసాయనాలు అయిన ఆక్సనిక్, కాడ్మియం, గ్లూటమేట్, పొటాషియం సార్బేట్, మిథాయిల్ బెంజీన్ అనే వాటిని కలుపుతున్నట్లు తేలింది. అందుకే ఆరేళ్ల లోపు గల పిల్లలు కూల్ డ్రింక్స్‌ను ఏమాత్రం తాగనివ్వకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అలాగే మనం బయటికి విడిచి పెట్టే కార్బన్-డైయాక్సిడ్ను కూల్‌డ్రింక్స్ ఎక్కువకాలం నిలువ ఉంచాలని కలుపుతారు. అందుకే మనం ఏ రకమైన కూల్‌డ్రింక్ తాగిన వెంటనే తేపులు వచ్చేస్తుంటాయి. కాబట్టి కూల్‌డ్రింక్స్‌ను వేసవిలో తీసుకోకుండా ఉండటమే మంచిది. మజ్జిగ, పెరుగునుతో తయారయ్యే ద్రావకాలను తీసుకోవడం ద్వారా వేడిని తగ్గించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







