రమాదాన్ బహుమతితో ప్రీమియర్ కి నివాళి
- May 22, 2017
పేదలకు సహాయం అందించి వారికి చేయూత ఇచ్చేందుకు ఉపవాసం నెల అనువుగా మారడం సంతోషదాయకమని ప్రధాన మంత్రి శ్రీశ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా గుర్తుచేసుకున్నారు. శ్రీశ్రీ ప్రీమియర్ బహుమతిని అందచేసే కమిటీ గత సోమవారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే బహ్రెయిన్ అంతటా అవసరమైన కుటుంబాలు మరియు దాతృత్వ నిధుల కోసం ప్రాథమిక ఆహార వస్తువుల పంపిణీని ప్రారంభించింది టబుకి హజ్ కాంట్రాక్టర్ ఇబ్రహీం అల్-మెర్షాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తన వార్షిక రమాదాన్ బహుమతి కోసం శ్రీశ్రీ ప్రీమియర్ కి నివాళి అర్పించాడు, తన జీవితకాలం అంతా దేశ శ్రేయస్సుకు అంకితం చేశారని కొనియాడారు.పౌరుల సంక్షేమంనిర్ధారించడానికి తన అంకితం చేశారని అభినందిస్తూ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







