రమదాన్ బుట్టలను ప్రారంభించిన లులు
- May 22, 2017
నిత్యావసర సరుకులను కలిగి ఉన్న రెండు రంజాన్ బుట్టలను ఆదివారం నాడు టోకు వర్తకదారుడు లులు హైపెర్ మార్కెట్ ద్వారా ప్రారంభించారు. ఈ రెండు బట్టలలో ఒకటి 85 ధిర్హాం , మరొకటి 120 ధిర్హాం విలువ చేసే ఉత్పత్తులు కల్గి ఉండనున్నాయి. నూనె , బియ్యం, కాయధాన్యాలు, ఖర్జూరం, వోట్స్, చక్కెర వంటి 12 నుంచి 20 ఉత్పత్తులు ఈ బుట్టలలో ఉంటాయని తెలుస్తుంది. ఈ ఆహార ఉత్పత్తులపై 32 శాతం వరకు రిబేటు ఇవ్వనున్నట్లు లులు అధికారులు విలేకరుల సమావేశంలో తెలిపారు.రిటైల్ కొనుగోలుదారులకు రమదాన లో 40 మిలియన్ డాలర్ల విలువైన డిస్కౌంట్ లభిస్తుందని వారు ప్రకటించారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







