నటుడు చలపతిరావు పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
- May 23, 2017
నటుడు చలపతిరావుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహిళా సంఘాలు ఆయనపై ఫిర్యాదు చేశాయి. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో పంక్షన్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ‘అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం’ అంటూ జరిగిన సంభాషణలో ఆయన మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరమంటూ భూమిక ఫౌండేషన్ మండిపడుతోంది.
ఐతే, ఈ ఆరోపణలు, విమర్శలపై చలపతిరావు స్పందించారు. తనకు ఎవర్నీ కించపరిచే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







