ఇక పై ఆధార్ ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్
- May 23, 2017
ఇక నుంచే ఆధార్ కార్డు ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయనున్నారు. ప్రస్తుతం లైసెన్సు జారీలో ఆధార్ కార్డును పొందుపరుస్తున్నప్పటికీ తప్పనిసరి అనే నిబందన లేదు. లైసెన్సు దారుడి సమగ్ర సమాచారం అందుబాటులోకి వస్తుంది.
దీంతో ప్రమాద సంబందిత కేసుల విచారణ సులభతరం అయ్యే అవకాశం ఉండడంతో ఈ నిబందనను అమలులోకి తేవాలని రవాణాశాఖ భావిస్తుంది. గతంలో కూడా రవాణా శాఖ ఈ నిబందనను అమలు చేసి రద్దు చేసింది. బ్యాంకులు, ఇతర లావాదేవీలతోపాటు ప్రతి దానికి ఆధార్‌ను జతపరుస్తుండటంతో డ్రైవింగ్ లైసెన్సుల జారీలో కూడా తప్పనిసరి చేయాలని అధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







