నటి సమంత, మహేష్ కూతురు సితారలు షాపింగ్ తో బిజీ బిజీ
- May 24, 2017
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గానే కాదు మంచి మనసున్న మనిషి అన్న సంగతి విధితమే.. ఇక సమంత చిన్న పిల్లలతో చిన్న పిల్లలా మారి వారితో చెలిమి చేస్తుంది.. ఇక బ్రహ్మోత్సవం సినిమా సమయంలో సమంత ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితారల మధ్య స్నేహం మొదలైంది అని.. వీరిద్దరి మధ్య అనుబంధం ప్రత్యేకమని ఆడియో వేడుకలో తెలిసింది.. కాగా తాజా పెళ్లి పీటలు ఎక్కబోతున్న సమంత తన కొత్త ఫ్రెండ్ తో షాపింగ్ చేస్తూ బిజీ బిజీ గడిపేసింది.. అదేమిటి పెళ్లి చేసుకోబోతున్న సమంత కు చైతు కాకుండా కొత్త ఫ్రెండ్ ఎవరా అని అనుకొంటున్నారా..! ఇంకెవరూ మహేష్ ముద్దుల తనయ సితారనే.. వివరాల్లోకి వెళ్తే...
సమంత చెన్నైలోని ఓ భారీ షాపింగ్ మాల్ లో షాపింగ్ ను తన ఫ్రెండ్ సితార తో కలిసి చేసింది.. కాగా అలా షాపింగ్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోని సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో సమంత సితారలు రంగులు వేరే కానీ సేమ్ టూ సేమ్ డిజైన్ ఉన్న చెప్పులు , హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కొని వాటిని ధరించి నడిచి వచ్చినప్పటి ఫోటో సమంత షేర్ చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో సమంత, సితారాలకు బోలెడు ఫాలోయిన్ ఉన్న నేపద్యంలో ఈ ఫోటో కు తెగ లైక్స్ షెర్స్ వస్తున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!







