బాలీవుడ్ హీరో తనయుడు ఎంట్రీ
- May 24, 2017
ఇప్పటికే అన్ని ఇండస్ట్రీ లలో అగ్ర హీరోల వారసులు , వారసురాలు ఇండస్ట్రీ కి పరిచయవుతున్న సంగతి తెల్సిందే..తెలుగు , తమిళ్ , హిందీ ఇలా అన్ని భాషల్లో ఈ తంతు నడుస్తుంది. తాజాగా బాలీవుడ్ అగ్ర నటుడు ధర్మేంద్ర మనవడు, నటుడు సన్నీ డియోల్ తనయడు కరణ్ డియోల్ కూడా హీరోగా తెరకు పరిచయం కాబోతున్నాడు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో సన్నీ డియోల్ తనయుడితో దిగిన ఫొటో సోషల్ మీడియా లో షేర్ చేసాడు. వీరిద్దరిని ఇలా ఫోటో లో చూసి అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఈ విధంగా ధర్మేంద్ర ఇంటి నుంచి మూడో తరంలో హీరో వస్తున్నాడు. ధర్మేంద్ర తనయులు సన్నీ, బాబీలు బాలీవుడ్ లో ప్రముఖనటులుగా నిలిచారు. ధర్మేంద్ర కూతురు కూడా హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఆయన మనవడు కూడా తెర ఫైకి రాబోతున్నాడు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







