తానా వేడుకలకు సర్వం సిద్ధం
- May 24, 2017
తానా 21వ మహాసభలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వెన్షన్ కన్వీనర్ పూర్ణధరావు చదవలవాడ తెలిపారు. మహాసభలను విజయవంతం చేసేందుకు 50 కమిటీలు, 5వందల మంది వాలెంటీర్స్ నిరంతరం పనిచేస్తున్నారని ఆయన అన్నారు. వేడుకలకు సర్వం సిద్దం చేసినట్లు పూర్ణధరావు తెలిపారు. సంబరాలకు సంబంధించిన ప్రతి అంశానికి సంబంధించిన షెడ్యూలు రూపొందించామన్నారు. దీనిలో భాగంగా అన్ని కమిటీలతో చర్చించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







